MBNR: మహబూబ్‌నగర్ వీరన్నపేట బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బేకరీని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన బేకరీ ప్రారంభించిన మాజీ మంత్రి


