MBNR: ఈ నెల 26న జరిగే యన్మన్‌గండ్ల చౌడమ్మ దేవత బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని నవాబుపేట–యన్మన్‌గండ్ల రోడ్డు అభివృద్ధి పనులను సర్పంచ్ గీతారాణి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో రహదారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
బోనాల ఉత్సవాల నేపథ్యంలో రోడ్డు పనులు ప్రారంభం


