MBNR: 2026 వినాయక ఉత్సవాల సందర్భంగా జడ్చర్ల విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, మండపాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
తెలంగాణ
జడ్చర్లలో వినాయక ఉత్సవాలపై సమావేశం


