MNCL: సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నల్లగొండలో జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలోని ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో పోస్టర్లు విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సన్నద్ధం చేయడానికి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
'రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి'


