హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేను బావిలో మృతదేహం లభ్యం

ADB: గుడిహత్నూర్ మండలం గురజ గ్రామానికి చెందిన ఆదర్శ్ (19) మృతదేహం చేను బావిలో లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.