PDPL: మంథని పాలకుర్తి, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాలకు చెందిన BLOలకు ఎస్‌ఐఆర్ ఫేజ్–2 ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. మంథని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు స్క్రీన్ ప్రదర్శన ద్వారా వివరించారు. బూత్ స్థాయిలో BLOల బాధ్యతలు, ఓటర్ల వివరాలను పరిశీలించారు.
తెలంగాణ
SIRఫేజ్–2పై BLOలకు అవగాహన


