HYD: మంత్రి కొండా సురేఖ మాజీ OSD డ్రైవర్ సుమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం వద్ద అతడిని అదుపులోకి తీసుకొన్నారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దాడి చేసిన ఆరోపణలపై సుమంత్‌పై ఇప్పటికే ఎఫ్ఎఆర్ నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ సుమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
తెలంగాణ
కొండా సురేఖ మాజీ OSD సుమంత్ డ్రైవర్ అరెస్ట్


