HYD: ప్రియురాలికి యువకుడు పంపిన కిడ్నాప్ ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల హవాలా డబ్బు పోలీసులకు పట్టుబడింది. KPHB PS పరిధిలో ముగ్గురు యువకులు ఫ్లాట్‌లో విందు చేసుకుంటుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి ఫిర్యాదుతో పోలీసులు ఫ్లాట్ లో తనిఖీలు చేపట్టగా సూట్‌కేసులో రూ.30 లక్షలు గుర్తించారు. డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ
KPHBలో లవర్‌కు మెసేజ్ చేస్తే పోలీసులొచ్చారు!


