హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మండలంలో 415వ వారం స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 415వ వారం స్వచ్ఛభారత్ 6వ వార్డులో చేపట్టారు. కమ్యూనిటీ హాల్ వద్ద పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్‌ను తొలగించారు. రోడ్డుకిరువైపులా పోసిన మట్టిని చదును చేశారు. పరిశుభ్రతను పాటిస్తూ నిరంతరం గ్రామం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు.