హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శనిగరం అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి

SDPT: శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి రూ.20 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ సమస్యలను తెలుసుకుని, అత్యవసర పనులను ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.