NLG: పెద్దవూర (M) పెద్దగూడెం జీపీ చిన్నగూడెంకు చెందిన చెన్ను నాగిరెడ్డి భూదాన్ పోచంపల్లిలోని హైజో లేబొరేటరీస్‌లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం చిన్నగూడెంలోని ఆయన స్వగృహానికి చేరుకున్న హాలియా మున్సిపాలిటీ BRS మాజీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు.
తెలంగాణ
నాగిరెడ్డి మృతికి నివాళులర్పించిన BRS మాజీ ఫ్లోర్ లీడర్


