హైదరాబాద్: 28°C
వార్తలు

'న్యూయార్క్ మేయర్‌ను సీఎం ఎందుకు కలిశారు'

TG: భారత వ్యతిరేక వైఖరి కలిగిన న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. పాక్ డే వేడుకల్లో పాల్గొనడం, అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించడం వంటి వివాదాస్పద నేపథ్యం ఉన్న మమ్దానీని కలవాలనుకోవడంపై సీఎం మౌనం వీడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.