NZB: వేల్పూర్ మండల కేంద్రంలో రోడ్లకు ఇరువైపులా, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ. 2 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. చెత్త వేసే వారి సమాచారం అందించిన వారికి రూ. 1,000 బహుమతి అందజేస్తామన్నారు.
తెలంగాణ
ఇక్కడ చెత్త వేస్తే.. భారీ జరిమానా


