హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీతో స్పేస్ స్టార్టప్స్ సీఈఓలు భేటీ

ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో PM మోదీతో అంతరిక్ష రంగానికి చెందిన 20 స్పేస్ స్టార్టప్‌ల సీఈవోలు, వ్యవస్థాపకులు భేటీ అయ్యారు. స్కైరూట్ ఏరోస్పేస్, పిక్సెల్, అగ్నికుల్ కాస్మోస్, ధ్రువ స్పేస్ వంటి ప్రముఖ స్టార్టప్‌ల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ స్పేస్ టెక్నాలజీ భవిష్యత్తు, యువ ఆవిష్కర్తల సాధిస్తున్న ప్రగతిపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.