NGKL: జిల్లాలోని రైతులకు కందులు, మినుముల విత్తనాలను 50శాతం రాయితీతో అందిస్తోందని మండల వ్యవసాయ అధికారిణి ప్రియదర్శిని తెలిపారు. విత్తనాలు రైతు వేదికల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతు పేరుతో ఉన్న పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్‌లను అందజేసి విత్తనాలు తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
విత్తనాలపై సర్కార్ రాయితీ


