హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాస్ అడ్మిషన్ల పోస్టర్ల ఆవిష్కరణ

MBNR: జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాల పెంపులో భాగంగా అడ్మిషన్ల పోస్టర్‌ను ముఖ్య ప్రణాళికా అధికారి నర్సిహింలు ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శివయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సతీశ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.