ఓట్ల కోసం జిన్నా తెచ్చిన ఒత్తిడితోనే 1937లో వందేమాతరాన్ని మార్చారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధాని మోదీ దేశ వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సనాతన ధర్మం లేకుండా భారత్‌కు గుర్తింపు లేదని.. అందుకే వందేమాతరంలో 2 కాదు 6 పద్యాలు ఉండాలని మోదీ చెప్పారన్నారు. కాంగ్రెస్‌కు కేవలం ఓట్లే ముఖ్యమంటూ ఆయన విమర్శించారు.
వార్తలు
‘జిన్నా ఒత్తిడితోనే వందేమాతరం మార్పు’


