BHNG: పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భువనగిరి శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులతో ఆలయ పరిసర ప్రాంతమంత సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందడి


