VKB: సమ సమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు కృషి చేశారని వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షులు కొకుంట్ల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి బసవరాధన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆచరణీయమని అన్నారు.
తెలంగాణ
జిల్లాలో ఘనంగా బసవ ఆరాధన


