NZB: సుద్దులం ZPHS ఉన్నత పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పూర్వ విద్యార్థి పదమటి సుమన్ (రక్షణ రావు) రూ. 50,000 విరాళంగా అందించారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి అందించిన ఈ విలువైన సహకారాన్ని పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ZPHS అభివృద్ధికి పూర్వ విద్యార్థి రూ. 50 వేల విరాళం


