WGL: వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్ కేసులో పోలీసులు అతడి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి వద్ద డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: కొండా సురేఖ మాజీ OSD సుమంత్ డ్రైవర్ అరెస్ట్


