NLG: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకి చెందిన చెన్నమ్మ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నకిరేకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
చెన్నమ్మ మృతి బాధాకరం ఎమ్మెల్యే వేముల


