హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇమాంపేటలో డ్రైనేజీ లేక ఇబ్బందులు

SRPT: ఇమాంపేటలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు ఇళ్ల పరిసరాల్లోకి చేరుతోంది. దీంతో చిన్నారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.