JGL: కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ఆదివారం శివాజీ గోనె రెడ్డి సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. కమ్యూనిటీ హాల్‌కు రోడ్డు నిర్మాణం చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి


