RR: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్‌పై ఆయన ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. టికెట్ దక్కకపోతే జనసేన నుంచి బరిలోకి దిగే అవకాశముందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటి నుంచే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ
బండ్ల చూపు.. బీఆర్ఎస్ వైపు!


