MNCL: మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు వాకింగ్ ట్రాక్ చినుకు పడితే బురదమయం అయి చిత్తడిగా మారుతుందని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వర్షం పడిన ప్రతిసారి వాకింగ్ చేయడానికి వచ్చే వాకర్స్, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వాకింగ్ ట్రాక్ బురదమయం కాకుండా చూడాలన్నారు.
తెలంగాణ
వాకింగ్ ట్రాక్ ఇలా.. వ్యాయామం చేసేది ఎలా?


