MNCL: టైగర్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి నిరవధిక రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆదివారం ఆయన జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షను చేపట్టారు. టైగర్ జోన్‌తో జన్నారం మండల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఎకో జోన్‌తో ఇసుక రావడంలేదని, ఇప్పటికైనా టైగర్ జోన్ ఎత్తి వేయాలని ఆయన కోరారు.
తెలంగాణ
VIDEO: టైగర్ జోన్ ఎత్తివేయాలని దీక్ష ప్రారంభం


