హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా నేడు భారీ వర్షాలు

BDK: రాష్ట్రవ్యాప్తంగా నేడు ఎల్ పిఏ ప్రభావంతో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.