మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ రోడ్డుపై పడుకొని ఫొటో షూట్ చేయడం విమర్శలకు దారితీసింది. ట్రాఫిక్ సిగ్నల్ పడిన సమయంలో ప్రకృతి గౌర్ రోడ్డుపై పడుకొని ఫొటోలు తీయించుకున్నారు. అయితే, తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె చెప్పినప్పటికీ.. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆమెపై చర్యలు తీసుకునే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వార్తలు
VIRAL: ట్రాఫిక్ మధ్యలో పడుకొని ఫొటో షూట్


