హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో విషాదం.. 9 నెలల చిన్నారి మృతి

KMM: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై మోతే సమీపంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కొత్తగూడెంకు చెందిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. అయితే కారులో ఉన్న 9 నెలల చిన్నారి ధాత్రి అవిన్య కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.