KMM: సత్తుపల్లిలో బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్


