ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కెరమెరి మండలంలో 66.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. సిర్పూర్(టి)లో 53.5, ఆసిఫాబాద్‌లో 42.3, వాంకిడిలో 42.0, బెజ్జూర్‌లో 39.5, కౌటాలలో 36.8 మి.మీ. వర్షం కురిసింది. తిర్యాణి 30.8, కాగజ్‌నగర్ 29.8, చింతలమానేపల్లి 20.8, రెబ్బెన 17.5, లింగాపూర్ 15.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
VIDEO: కెరమెరిలో అత్యధికంగా 66 మి.మీ. వర్షం


