NRPT: మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన నడిమిటి రేణుక అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 5 లక్షల ఎల్‌ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ
రేణుక చికిత్సకు రూ. 5 లక్షల ఎల్‌ఓసీ సహాయం


