విదేశాలకు వెళ్లే వారికి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్(BOI) శుభవార్త చెప్పింది. వచ్చే నెల(సెప్టెంబర్ 1) నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేసే విధానాన్ని రద్దు చేస్తోంది. ఇక మొబైల్‌లో ఈ-బోర్డింగ్ పాస్ చూపించి వేగంగా క్లియరెన్స్ పొందొచ్చు. స్టాంపింగ్ వల్ల అక్షరాలు కనిపించని ఇబ్బందులకు చెక్ పడింది. పేపర్ పాస్ తెచ్చినా ఇకపై స్టాంప్ వేయరు.
వార్తలు
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్


