దేశంలో LPG సరఫరా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.7 వేల కోట్లతో కొత్తగా 1,800 కి.మీల మేర 3 LPG పైప్‌లైన్ల నిర్మాణానికి PNGRB ఆమోదం తెలిపింది. తెలంగాణ(చెర్లపల్లి) నుంచి నాగ్‌పూర్ వరకు ఒకటి కాగా, మిగతా రెండు యూపీ-ఉత్తరాఖండ్, మహారాష్ట్ర-కర్ణాటకల మధ్య నిర్మించనున్నారు. GAIL ఈ ప్రాజెక్టును చేపడుతుంది.
వార్తలు
ఆరు రాష్ట్రాల్లో ఎల్పీజీ పైప్‌లైన్లు


