హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పడిపోయిన మాంసం ధరలు

శ్రావణ మాస పూజల నేపథ్యంలో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మాంసం వినియోగం తగ్గింది. ఆధ్యాత్మిక నియమాలతో ప్రజలు నాన్-వెజ్‌కు దూరంగా ఉండటంతో డిమాండ్ లేక చికెన్ కిలో రూ. 200కి చేరింది. నాటుకోడి కిలో రూ.700, మటన్ రూ.700-800కి విక్రయిస్తున్నారు. చేపల ధరలు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.280 మధ్య నమోదయ్యాయి.