హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కాకినాడకు నిందితుడు సాధిక్

కాకినాడ AE నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు నిందితుడు సాధిక్‌ను సర్పవరం పోలీసులు నిన్న యూపీలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మీరట్ కోర్టులో అతడిని హాజరుపరిచారు. అయితే, ట్రాన్సిట్ వారెంట్‌పై రోడ్డు మార్గాన కాకినాడకు తీసుకురానున్నట్లు సమాచారం. రేపు అతడిని కాకినాడ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.