హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రావణ మాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ ధరలు

ATP: శ్రావణ మాసం ప్రభావంతో అనంతపురం జిల్లాలో ఆదివారం మాంసం విక్రయాలు తగ్గి, చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. భక్తులు ఆధ్యాత్మిక నియమాలు పాటిస్తుండటంతో డిమాండ్ క్షీణించి కిలో చికెన్ రూ.180 నుంచి రూ. 220కి లభిస్తోంది. అదే సమయంలో నాటుకోడి కిలో రూ.700, మటన్ రూ.700-750, చేపలు రకాన్ని బట్టి రూ.130-250 వరకు విక్రయిస్తున్నారు. మరి ఈ మాసంలో మీరు మాంసం తింటున్నారా? కామెంట్ చేయండి.