GNTR: క్యాపిటల్ రీజియన్ యువతకు ఉపాధి కల్పించేందుకు ఆదివారం ఉండవల్లి పాఠశాలలో APSSDC జాబ్ మేళా నిర్వహిస్తోంది. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉండి, 18-45 ఏళ్ల వయస్సు గల వారు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పాల్గొనవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు APSSDC Portal లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉండవల్లిలో జాబ్ మేళా


