SKLM: టెక్కలి పట్టణంలో ఈ నెల 24, 25 తేదీల్లో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి పథకం లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌తో పాటు ఏడు ట్యాంకులకు క్లోరినేషన్ చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈవో వి. శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం


