VZM: పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్ రహదారి గోతులతో నిండిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఏ గొయ్యి ఎక్కడ, ఎంత లోతు ఉందో తెలియని విధంగా నీటితో నిండిపోయాయి. వాహన చోదకులు గతుకుల రోడ్డుపై ప్రయాణానికి పాట్లు పడ్డారు. నిత్యం భారీ వాహనాలు రాకపో కలు సాగించే ఈ రహదారిని బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పడితే గాని లోతు ఎంతో తెలియదు


