TPT: జిల్లాలో శ్రావణ మాసం కావడంతో చికెన్ ప్రియులకు ఈ ఆదివారం చికెన్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. పలు దుకాణల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ. 120 నుంచి 133, విత్‌స్కిన్ 186 నుంచి 215 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ. 210 నుంచి 240 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, సత్యవేడు, పుత్తూరులో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేటి చికెన్ ధర వివరాలు


