W.G: విద్యార్థులు చిన్న వయసు నుంచే చట్టాలు, హక్కులు, బాధ్యతలపై అవగాహణ పెంచుకోవాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణ అన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు తణుకులోని నంబర్ –1 మున్సిపల్ హైస్కూల్లో సీనియర్ న్యాయవాదులు, లేబర్ డిపార్ట్‌మెంట్, ఐసీడీఎస్, విద్యాశాఖ, పారా లీగల్ వాలంటీర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహణ కలిగి ఉండాలి'


