హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: ఒంగోలు సమీపంలోని ఇనమలమేల్లూరు వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియదు వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మృతుడు కొరశపాడు(M) అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన అన్వేషగా పోలీసులు గుర్తించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒంగోలులో సేల్స్ మేనేజర్‌‌గా పనిచేస్తున్నాడు.