SKLM ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ రాష్ట్ర శాఖ ప్రకటించిన 2024–25 వార్షిక పురస్కారాల్లో జిల్లాకు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ జిల్లా పురస్కారాల్లో ద్వితీయ స్థానానికి జాయింట్ కలెక్టర్, ఐఆర్సీఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఫర్మాన్ అహ్మద్ ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు


