TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ పవిత్రోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం రెండు రోజుల పాటు నిత్య కల్యాణం, సుదర్శన హోమం సేవలను ఆలయ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
భక్తి
యాదగిరిగుట్టలో వైభవంగా పవిత్రోత్సవాలు


