PLD: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు రావడంతో నకరికల్లు మండల కేంద్రం, చుట్టుపక్కల గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఒక్కరోజే కురిసిన ఈ వర్షంతో భానుడి తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడింది. ఇలాగే వర్షాలు పడితే పంటలకు మేలు జరిగి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షం.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు!


