హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా కళాశాలలో చట్టాలపై అవగాహణ

W.G: బాలికలు తమ హక్కులు, చట్టాలపై అవగాహణ కలిగి ఉండాలని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సూచించారు. తణుకులోని మహిళా కళాశాలలో యాజమాన్యం సహకారంతో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు చట్టాలపై అవగాహణ సదస్సు నిర్వహించారు. బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలను అమలు చేస్తోందని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహణ పెంపొందించుకోవాలని సూచించారు.