హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCPలోకి దువ్వాడ రీఎంట్రీ..?

శ్రీకాకుళం: దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని YCP యోచిస్తోందట. శాసనమండలిలో ఇటీవల బొత్సకు మద్దతుగా నిలవడం, దువ్వాడ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బొత్స కోరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ ఎమ్మెల్సీల నిరసనలతో పాటు DSC ఆందోళనల్లోనూ దువ్వాడ చురుగ్గా పాల్గొన్నారు.