BPT: వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఎస్సై జనార్ధన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లపై ఎస్సై ప్రత్యేక నిఘా..!


